ఆపరేషన్ స్మైల్ ద్వారా (117) మంది బాలకార్మికుల గుర్తింపు
కరీంనగర్ తేది.01.01.22026 నుండి తేది.31.01.2026 వరకు కరీంనగర్ జిల్లా పరిదిలో ఆపరేషన్ స్మైల్ నిర్వహించడమైనది. జిల్లాలో మహిళాబివృద్ధి, పోలీసు, లేబర్, చైల్డ్ లైన్, డి.సి.పి.యు., సి.డబ్ల్యు.సి, కరీంనగర్...

కరీంనగర్
తేది.01.01.22026 నుండి తేది.31.01.2026 వరకు కరీంనగర్ జిల్లా పరిదిలో ఆపరేషన్ స్మైల్ నిర్వహించడమైనది. జిల్లాలో మహిళాబివృద్ధి, పోలీసు, లేబర్, చైల్డ్ లైన్, డి.సి.పి.యు., సి.డబ్ల్యు.సి, కరీంనగర్ విబాగాలు సంయుక్తంగా (3) బృందాలుగా ఏర్పడి కరీంనగర్(అర్భన్), కరీంనగర్(రూరల్) మరియు హుజురాబాద్ టీమ్ తో పాటు ఏ.హెచ్.టి..యూ కలిసి నేటి వరకు (117) వివిధ బాల,బాలికలను గుర్తించగా, వాటిలో (103) బాల కార్మికులను, (11) డ్రాపౌట్స్, (3) బిక్షాటన బాలలు గుర్తించడమైనదని శ్రీమతియం.సరస్వతి, జిల్లా సంక్షేమ అధికారి గారు తెల్పడమైనది మరియు 18 సం.ల లోపు బాలలను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలుంటాయని, ఇట్టి ఆపరేషన్ స్మైల్ లో (30) మంది బాల కార్మికుల యజమాన్యాల పై F.I.R నమోదుకాబడినాయని, లేబర్ డిపార్టుమెంట్ ద్వారా (98) I.Rలు చేయబడినాయని సి.డబ్ల్యూ.సి చైర్ పర్సన్ ధనలక్ష్మి గారు తెల్పడమైనది.
No Comment! Be the first one.