కరీంనగర్ సీపీ ని మత మార్పిడి చేస్తున్నట్టు నేను అన్నట్లు నిరూపించాలి.– ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
కరీంనగర్ కరీంనగర్ సీపీ ని మత మార్పిడి చేస్తున్నట్టు నేను అన్నట్లు నిరూపించాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు., -ఆ మాట నేను అనలేదు. -తెలంగాణ ఐపీఎస్ అసోసియేషన్ చేసిన ఆరోపణలలో వాస్తవం...

కరీంనగర్
కరీంనగర్ సీపీ ని మత మార్పిడి చేస్తున్నట్టు నేను అన్నట్లు నిరూపించాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు.,
-ఆ మాట నేను అనలేదు.
-తెలంగాణ ఐపీఎస్ అసోసియేషన్ చేసిన ఆరోపణలలో వాస్తవం లేదు.
-నేను అన్నట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా.
-లేదంటే ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ నాయకులు క్షమాపణ చెప్పాలి.
-క్షమాపణ చెప్పుకుంటే ప్రి విలేజ్ మోషన్ మూవ్ చేస్తా.
—హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.
No Comment! Be the first one.