డీఆర్ఓ బి.వెంకటేశ్వర్లు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన టీఎన్జీవోల సంఘం*
కరీంనగర్: కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ) శ్రీ బి. వెంకటేశ్వర్లు గారు ఐఏఎస్‌గా పదోన్నతి పొందిన సందర్భంగా, టీఎన్జీవోల సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు శ్రీ దారం...

కరీంనగర్:
కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ) శ్రీ బి. వెంకటేశ్వర్లు గారు ఐఏఎస్‌గా పదోన్నతి పొందిన సందర్భంగా, టీఎన్జీవోల సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు శ్రీ దారం శ్రీనివాసరెడ్డి గారు, జిల్లా కార్యదర్శి శ్రీ సంగేం లక్షణ్ రావు గారి ఆధ్వర్యంలో డీఆర్ఓ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.ఈ సందర్భంగా డీఆర్ఓ గారికి శాలువా, బొకే అందజేసి, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కండువా కప్పి, స్వీట్లు తినిపిస్తూ హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు శుభాభినందనలు తెలియజేశారు.అనంతరం అధ్యక్షులు శ్రీ దారం శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ, ప్రజాసేవలో అంకితభావంతో పనిచేస్తున్న డీఆర్ఓ గారు రాబోయే రోజుల్లో మరింత ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో
టీఎన్జీవోల సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు శ్రీ దారం శ్రీనివాసరెడ్డి గారు,జిల్లా కార్యదర్శి శ్రీ సంగేం లక్షణ్ రావు,మహిళా జేఏసీ చైర్పర్సన్ శ్రీమతి ఇరుమల్ల శారద, రెవెన్యూ సంఘం నాయకులు గడ్డం సుధాకర్ వెంకట్ రెడ్డి విజయ్ రాజేష్ మాధవి వైశాలి
టీఎన్జీవోల సంఘం పట్టణ అధ్యక్షులు శ్రీ మారుపాక రాజేష్ భరద్వాజ్,కార్యదర్శి శ్రీ వెలుచాల సుమంత్ రావు,నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం రూరల్ కార్యదర్శి శ్రీ కొమ్మెర శ్రీనివాసరెడ్డి,
నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీ కోట రామస్వామి,జిల్లా నాయకులు శ్రీ ఏవి రాజేశ్వరరావు, లవ కుమార్, బైరి శ్రీనివాస్, కరుణాకర్, ప్రదీప్ కుమార్, నాగేశ్వరరావు, శ్రీనాథ్ గౌడ్, సోమయ్య తదితరులు పాల్గొన్నారు.
No Comment! Be the first one.