కరీంనగర్ జిల్లా మున్సిపల్ ఎన్నికల పరిశీలకులుగా నియామకమైన హైదరాబాద్ అడిషనల్ కలెక్టర్ జి.జితేందర్
కరీంనగర్ జిల్లా మున్సిపల్ ఎన్నికల పరిశీలకులుగా నియామకమైన హైదరాబాద్ అడిషనల్ కలెక్టర్ జి.జితేందర్ రెడ్డి, ఆడిట్ పరిశీలకులుగా నియమితులైన పెద్దపల్లి జిల్లా ఆడిట్ ఆఫీసర్ ఎం.మనోహర్ లు జిల్లా...
కరీంనగర్ జిల్లా మున్సిపల్ ఎన్నికల పరిశీలకులుగా నియామకమైన హైదరాబాద్ అడిషనల్ కలెక్టర్ జి.జితేందర్ రెడ్డి, ఆడిట్ పరిశీలకులుగా నియమితులైన పెద్దపల్లి జిల్లా ఆడిట్ ఆఫీసర్ ఎం.మనోహర్ లు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడేలతో కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. జిల్లాలోని కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్, చొప్పదండి హుజూరాబాద్ జమ్మికుంట మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణ, పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల సంఖ్య, ఎన్నికలకు ఏర్పాట్లు తదితర అంశాలపై చర్చించారు.
No Comment! Be the first one.