గంజాయి స్మగ్లర్ల దాడిలో గాయపడిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య పరిస్థితి విషమం
నిజామాబాద్ నిజామాబాద్ జిల్లాలో గంజాయి తరలిస్తున్న ముఠాను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను కారుతో ఢీకొట్టిన గంజాయి స్మగ్లర్లు.,,ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్ నిమ్స్...

నిజామాబాద్
నిజామాబాద్ జిల్లాలో గంజాయి తరలిస్తున్న ముఠాను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను కారుతో ఢీకొట్టిన గంజాయి స్మగ్లర్లు.,,ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సౌమ్య., సౌమ్య కడుపు పైనుండి కారు వెళ్ళడంతో, లివర్, కిడ్నీ డ్యామేజ్ అయ్యాయని, పక్కటెముకలు విరిగిపోయాయి, ఎడమ మూత్రపిండాన్ని తొలగించామని వైద్యుల ప్రకటన., పరిస్థితి విషమంగా ఉన్నా సౌమ్య వైద్యానికి సహకరిస్తుందని హెల్త్ బులిటెన్ విడుదల చేసిన నిమ్స్ ఆసుపత్రి వైద్యులు
No Comment! Be the first one.