సిగరెట్ లైటర్ కోసం గొడవ, స్నేహితుడిని కారుతో గుద్ది హతమార్చిన నిందితుడు* -కర్ణాటకలోని కమ్మసంద్ర గ్రామంలో దారుణం –కారు డ్యాష్ బోర్డు కెమెరాలో రికార్డైన దృశ్యాలు
కర్ణాటక కమ్మసంద్రలో క్రికెట్ పోటీ నిర్వహించగ.. ఈ పోటీలకు వెళ్లిన స్నేహితులు ప్రశాంత్(35), రోషన్అయితే ఆట ముగిశాక మ్యాచ్ తర్వాత ఇద్దరు స్నేహితులు ఒక దగ్గర మద్యం సేవిస్తుండగా, సిగరెట్ లైటర్...

కర్ణాటక
కమ్మసంద్రలో క్రికెట్ పోటీ నిర్వహించగ.. ఈ పోటీలకు వెళ్లిన స్నేహితులు ప్రశాంత్(35), రోషన్అయితే ఆట ముగిశాక మ్యాచ్ తర్వాత ఇద్దరు స్నేహితులు ఒక దగ్గర మద్యం సేవిస్తుండగా, సిగరెట్ లైటర్ విషయంలో గొడవ, గొడవ ముదరడంతో బీర్ బాటిళ్లతో ఒకరిపై ఒకరు దాడి.. ఈ ఘటనలో రోషన్ హెగ్డే నాలుకకు తీవ్ర గాయం,,అయితే అనంతరం రోషన్ తన కారులో అక్కడి నుండి పారిపోవడానికి ప్రయత్నించగా.. కారు డోరు పట్టుకొని అడ్డగించడానికి ప్రయత్నించిన ప్రశాంత్,దీంతో ప్రశాంత్‌ను కారుతో ఈడ్చుకెళ్లి వేగంగా చెట్టుకు ఢీకొట్టిన రోషన్ ,ఈ ఘటనలో ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రశాంత్ మృతి .,నాలుక తెగిపోవడంతో సహా గాయాలు కావడంతో పోలీసుల అదుపులో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోషన్.
No Comment! Be the first one.