అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి…
మంచిర్యాల : చెన్నూరు మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి…మున్సిపాలిటీలోనీ 14వ వార్డులో సీసీ రోడ్లు సైడ్ డ్రైన్ పనులకు...

మంచిర్యాల :
చెన్నూరు మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి…మున్సిపాలిటీలోనీ 14వ వార్డులో సీసీ రోడ్లు సైడ్ డ్రైన్ పనులకు శంకుస్థాపన చేసిన కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి…చెన్నూరు మున్సిపాలిటీనీ మోడల్ మున్సిపాలిటీగా తీర్చి దిద్దుతామని హామీ ఇచ్చిన మంత్రి వివేక్ వెంకటస్వామి…
వివేక్ సార్ కామెంట్స్
మనం 14వ వార్డులో మొన్ననే 95 లక్షల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేసుకున్నాము .ఇంకా ఈ వార్డులో ఇప్పటికీ సుమారు 3 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేసుకున్నాము నేను ఎన్నికల సమయంలో వచ్చినప్పుడు నన్ను ఆదరించారు.నేను నా సతీమణి ఇక్కడ ప్రచారం చేసాము.అప్పుడు ఇక్కడ ఎలాంటి అభివృద్ధి పనులు లేవు.గత ప్రభుత్వం లో ఇక్కడ ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదు.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వార్డులలో అన్ని కాలనీల్లో సీసీ రోడ్లు సైడ్ డ్రైన్ పనులు చేస్తున్నాము .మన మున్సిపాలిటీలో ఇంకా ఎక్కువ అభివృద్ధి పనులు జరగాలంటే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవాలి .కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకే పెద్దపీట వేస్తుంది.అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం జరుగుతుంది .కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్యశ్రీ లో 10 లక్షల వరకు వైద్యం అందిస్తుంది.త్వరలోనే చెన్నూరు లో 100 పడకల ఆసుపత్రి ప్రారంభం చేసుకుందాము .సోమనపల్లి లో 250 కోట్ల రూపాయల నిధులతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం జరుగుతుంది .మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీ లేని రుణాలను అందిస్తుంది .చెన్నూరు లో యువకులకు మంచి ఉద్యోగాలు రావడానికి ఏ టీ సీ సెంటర్ శంకుస్థాపన చేయడం జరిజరిగింది.నేను వచ్చాక సింగరేణిలో 80 శాతం స్థానికులకే ఉద్యోగాలు కల్పించాను.జైపూర్ పవర్ ప్లాంట్ లో 850 మెగావాట్ల ప్లాంట్ కు వచ్చే నెలలో శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది.ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వడం తో మెస్ట్రీలు, ఇసుక ట్రాక్టర్ యజమానులకు ఉపాధి కలిగింది.బీ ఆర్ ఎస్ వాళ్ళుబప్పుడే బాగుండే అని అంటున్నారు..అప్పుడు చెన్నూరు లో కాలనీల్లో ఆటోలు కూడా వెళ్లలేని పరిస్థితులు ఉండేది.డబుల్ బెడ్ రూం ఇస్తా అని ఇచ్చిందా అని ప్రశ్నించిన మంత్రి వివేక్ .బీ ఆర్ ఎస్ పార్టీ అన్ని ఎన్నికల్లో వరసగా ఓడి పోతుంది అదే ఫ్రస్ట్రేషన్ లో తప్పుడు ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుతున్నారు .గత ప్రభుత్వం లో కేవలం ప్రొసీడింగ్స్ కాపీలు పెట్టి ప్రజలను మోసం చేశారు .ఖజానా అంతా ఖాళీ చేసి కేవలం కాగితాలకే పరిమితం చేసిన ఘనత గత ప్రభుత్వంది .బీ ఆర్ ఎస్ చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు తిప్పికొట్టాలి..ఆర్ కే 5 సింగరేణి గనినీ తీసుకురావడానికి సీఎం రేవంత్ రెడ్డి తో మాట్లాడడం జరిగింది
No Comment! Be the first one.