గల్లంతైన కరీంపేట్ గ్రామ యువకుడి మృతదేహం లభ్యం.
శంకరపట్నం కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో కాకతీయ కెనాల్ లో గల్లంతైన కరీంపేట్ గ్రామానికి చెందిన సాదుల అనిల్ అనే యువకుడు పొలం పనులు ముగించుకొని అదే గ్రామానికి చెందిన ఎస్సారెస్పీ కెనాల్ లో...

శంకరపట్నం
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో కాకతీయ కెనాల్ లో గల్లంతైన కరీంపేట్ గ్రామానికి చెందిన సాదుల అనిల్ అనే యువకుడు పొలం పనులు ముగించుకొని అదే గ్రామానికి చెందిన ఎస్సారెస్పీ కెనాల్ లో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు.కుటుంబ సభ్యులు రెండు రోజు గా గాలింపు చర్యలు చేపట్టగా సైదాపూర్ మండలం వెన్నంపల్లి ఎస్సారెస్పీ కాలువలో అనిల్ మృతదేహం లభ్యమైనట్లు స్థానికులు తెలిపారు.ప్రమాద వివరాలు తెలియాల్సింది.
No Comment! Be the first one.