కేంద్రీయ విద్యాలయాల్లో 987 స్పెషల్ ఎడ్యుకేటర్ ఉద్యోగాలు
కేంద్రీయ విద్యాలయాల్లో (KVS) 987 స్పెషల్ ఎడ్యుకేటర్ ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇందులో TGT 493, PRT 494 పోస్టులు ఉన్నాయి. 2026-27 విద్యాసంవత్సరానికి ఈ ఖాళీలను భర్తీ...

కేంద్రీయ విద్యాలయాల్లో (KVS) 987 స్పెషల్ ఎడ్యుకేటర్ ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇందులో TGT 493, PRT 494 పోస్టులు ఉన్నాయి. 2026-27 విద్యాసంవత్సరానికి ఈ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు KVS వెల్లడించింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి డిగ్రీ, డిప్లొమా (స్పెషల్ ఎడ్యుకేషన్), BEd (స్పెషల్ ఎడ్యుకేషన్), CTET అర్హతతో పాటు 35 ఏళ్లలోపు వయస్సు ఉండాలి. పూర్తి వివరాలు KVS వెబ్సైట్ https://kvsangathan.nic.in/ లో అందుబాటులో ఉంటాయి.
No Comment! Be the first one.