*బాబు రాజేంద్రప్రసాద్, బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానంతో నిర్మించబడ్డ భారత రాజ్యాంగం* — *చొప్పదండి ఎమ్మెల్యే కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ మేడిపల్లి సత్యం*
కరీంనగర్ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా కరీంనగర్ డిసిసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి చొప్పదండి ఎమ్మెల్యే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ మేడిపల్లి సత్యం గారు హాజరై...

కరీంనగర్
భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా కరీంనగర్ డిసిసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి చొప్పదండి ఎమ్మెల్యే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ మేడిపల్లి సత్యం గారు హాజరై కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ గారు, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ వెలిచాల రాజేందర్ రావు గారు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, పీసీసీ ప్రధాన కార్యదర్శి రహమత్ హుస్సేన్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్ గారితో పాటు పలువురు నేతలు, పార్టీ శ్రేణుల సమక్షంలో జాతీయ జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి మేడిపల్లి సత్యం గారు మాట్లాడుతూ 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.1950 జనవరి 26న భారతదేశ రాజ్యాంగం అమలులోకి వచ్చి సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర దినోత్సవం గా అవతరించి నేటికీ 76 సంవత్సరాలు పూర్తి చేసుకుని 77వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆరోజు ఎంతోమంది స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ఫలితంగా ఈరోజు స్వాతంత్రం సిద్ధించింది, 1950 జనవరి 26న బాబు రాజేంద్రప్రసాద్ గారి అధ్యక్షతన రాజ్యాంగ నిర్మాణం కోసం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో నియమించిన రచన కమిటీ ద్వారా రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు, భారతదేశ నేడు అన్ని రంగాల్లో ప్రపంచంలోనే ఒక గొప్ప ప్రజాస్వామ్యం గల దేశముగా గణతంత్ర దేశంగా ఫరుడవిల్లుతున్నదంటే నాడు ఆ నాయకులు చేసిన ఆలోచన విధానం, చేపట్టిన కార్యక్రమాల వల్లనే సాధ్యమైందని తెలియజేస్తూ ఈ సందర్భంగా ఆ మహా నేతలను స్మరించుకుంటూ జిల్లా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అభిమానులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని అన్నారు.నాయకులు పత్తి మధుకర్ రెడ్డి, కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి,ఎండి తాజ్, బానోతు శ్రవణ్ నాయక్, కొర్వి అరుణ్ కుమార్, కర్ర సత్త ప్రసన్నారెడ్డి, వెన్నం రజిత రెడ్డి, గడ్డం విలాస్ రెడ్డి, మహమ్మద్ అజీమ్, మునిగంటి అనిల్, కుర్రపోచయ్య, ఎండి చాంద్, బత్తిని చంద్రయ్య గౌడ్, మాదాసు శ్రీనివాస్, జొన్నల రమేష్, హాజీ, అహమ్మద్ అలీ,ఆసిఫ్, ముక్క భాస్కర్, ఊరడి లతా, ములకల ప్రవీణ్, జక్కని ఉమాపతి, విక్టర్, సిరికొండ శివప్రసాద్,నాగుల సతీష్,ఓకంటి రవీందర్ రెడ్డి, సత్తినేని శ్రీకాంత్,మాజీద్ అలీ ఖాన్, సుదర్శన్, శిల్ప, చింతల కిషన్, పొలాస వాసు, సలీమ్ ఉద్దీన్,అహ్మద్ హుస్సేన్, నూనె గోపాల్ రెడ్డి, రాచర్ల పద్మ, కట్ట సింహ రాజ్ చారి, ఎర్ర శ్రీనివాస్, సుధాకర్ నాయక్, రంగనాయక, తదితరులు పాల్గొన్నారు.*
No Comment! Be the first one.