లెనిన్ వస్త్ర దుకాణాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గంగుల
కరీంనగర్ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి చౌరస్తా వద్ద నూతనంగా ఏర్పాటుచేసిన కుబేర లెనిన్ వస్త్ర దుకాణాన్ని ఆదివారం రోజున ప్రారంభించిన మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల...

కరీంనగర్
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి చౌరస్తా వద్ద నూతనంగా ఏర్పాటుచేసిన కుబేర లెనిన్ వస్త్ర దుకాణాన్ని ఆదివారం రోజున ప్రారంభించిన మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ .ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల వెంట మాజీ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ కర్ర సూర్య శేఖర్ , మాజీ సుడా డైరెక్టర్ నేతి రవివర్మ, నాయకులు సుధీర్ రెడ్డి, మిడిదొడ్డి నవీన్, లెనిన్ స్టోర్ నిర్వాహకులు సుజాత, భగవాన్, దేవేందర్, రాజు, తదితరులు పాల్గొన్నారు.
No Comment! Be the first one.