మంచినీటి పైప్ లైన్ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ
కరీంనగర్ కరీంనగర్ నగరంలోని 45వ డివిజన్ మంకమ్మ తోటలోనీ రోడ్డు నంబర్ 4 లో 7 లక్షల రూపాయల సాధారణ నిధులతో 300 మీటర్ల మంచినీటి పైప్ లైన్ నిర్మాణానికి ఆదివారం రోజున భూమి పూజ చేసిన మాజీ మంత్రి...

కరీంనగర్
కరీంనగర్ నగరంలోని 45వ డివిజన్ మంకమ్మ తోటలోనీ రోడ్డు నంబర్ 4 లో 7 లక్షల రూపాయల సాధారణ నిధులతో 300 మీటర్ల మంచినీటి పైప్ లైన్ నిర్మాణానికి ఆదివారం రోజున భూమి పూజ చేసిన మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్.ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే గంగులకు డివిజన్ వాసులో ఘన స్వాగతం పలికారు. అనంతరం కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభిచారు. నాణ్యతతో త్వరగా పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టరుకు ఎమ్మెల్యే గంగుల సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల వెంట మాజీ కార్పొరేటర్లు దిండిగాల మహేశ్, గుగ్గిళ్ళ జయశ్రీ – శ్రీనివాస్,మైనార్టీ నగర శాఖ అధ్యక్షులు సౌకత్ అలీ, అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ కర్ర సూర్యశేఖర్, సుడా మాజీ డైరెక్టర్ నేతి రవివర్మ, నాయకులు మెతుకు సత్యం, బిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం ప్రతినిధులు వొడ్నాల రాజు, ఎడబోయిన శ్రీనివాస్ రెడ్డి,రవీందర్, శ్రీనివాస్,మిడిదొడ్డి నవీన్, నందెల్లి చిన్న, మహేష్ ,అంజలి తో పాటు డివిజన్ వాసులు తదితరులు పాల్గొన్నారు.
No Comment! Be the first one.