చెంప దెబ్బ కొట్టాడని కాల్చి చంపాడు
చెంప దెబ్బ కొట్టాడని కాల్చి చంపాడు నార్త్ ఈస్ట్ ఢిల్లీలోని మౌజ్‌పూర్‌లో దారుణ సంఘటన జరిగింది. వెల్కమ్ ప్రాంతానికి చెందిన ఫైజాన్ అలియాస్ ఫజ్జీ(24) అనే యువకుడు కేఫ్‌లో ఉండగా అతన్ని దారుణంగా కాల్చారు....

చెంప దెబ్బ కొట్టాడని కాల్చి చంపాడు
నార్త్ ఈస్ట్ ఢిల్లీలోని మౌజ్‌పూర్‌లో దారుణ సంఘటన జరిగింది. వెల్కమ్ ప్రాంతానికి చెందిన ఫైజాన్ అలియాస్ ఫజ్జీ(24) అనే యువకుడు కేఫ్‌లో ఉండగా అతన్ని దారుణంగా కాల్చారు. దీంతో అక్కడే కుప్పకూలిపోయిన ఫజ్జీని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే హంతకుడు ఇన్‌స్ట్రాగామ్‌లో తన నేరాన్ని అంగీకరించడం సంచలనంగా మారింది.టికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే హంతకుడు ఇన్‌స్ట్రాగామ్‌లో తన నేరాన్ని అంగీకరించడం సంచలనంగా మారింది.
No Comment! Be the first one.