రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు మానేరు విద్యార్థులు…
కరీంనగర్ రాష్ట్రస్థాయి రగ్బీ పోటీలకు మానేరు విద్యార్థి ఎంపిక… మహబూబాబాద్ జిల్లాలో నేటి నుంచి జరుగనున్న 69వ రాష్ట్రస్థాయి పాఠశాలల అండర్ 14 రగ్బీ ఛాంపియన్షిప్ పోటీలకు కరీంనగర్ లోని మానేరు...

కరీంనగర్
రాష్ట్రస్థాయి రగ్బీ పోటీలకు మానేరు విద్యార్థి ఎంపిక…
మహబూబాబాద్ జిల్లాలో నేటి నుంచి జరుగనున్న 69వ రాష్ట్రస్థాయి పాఠశాలల అండర్ 14 రగ్బీ ఛాంపియన్షిప్ పోటీలకు కరీంనగర్ లోని మానేరు విద్యాసంస్థల చెందిన విద్యార్థి ఎంపికైనట్లు విద్యాసంస్థల పీ ఈ టీ సిలివేరి మహేందర్ తెలిపారు. ఇటీవల జరిగిన ఉమ్మడి జిల్లా స్థాయి పోటీల్లో రాణించిన రామ్ చరణ్ ద్వితీయ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనతో పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో మానేరు విద్యాసంస్థల అధినేత కడారి అనంతరెడ్డి అభినందించారు. రాష్టస్థాయి పోటీల్లో రాణించి జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావాలని సూచించారు. మానేరు విద్యాసంస్థల డైరెక్టర్ కడారి సునీత రెడ్డి, ప్రిన్సిపల్ సరిత రెడ్డి తోపాటు ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు అభినందించారు.
No Comment! Be the first one.