ఓటు చోరీ ముమ్మాటీకీ దేశద్రోహ చర్యే – బీఎంసీ ఓట్ల లెక్కింపు వేళ రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పౌరులను తప్పదారి పట్టిస్తూ ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరు కారణంగానే మన...

న్యూఢిల్లీ:
మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పౌరులను తప్పదారి పట్టిస్తూ ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరు కారణంగానే మన ప్రజాస్వామ్యంపై నమ్మకం సన్నగిల్లిందని ఆరోపించారు. మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల ఫలితాలు శుక్రవారంనాడు వెలువడుతున్నాయి. దీనిపై లోక్సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తొలిసారి స్పందించారు. మరోసారి ఎన్నికల సంఘం తీరుపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పౌరులను తప్పదారి పట్టిస్తూ ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరు కారణంగానే మన ప్రజాస్వామ్యంపై నమ్మకం సన్నగిల్లిందని రాహుల్ ఆరోపించారు. ‘ఓటు చోరీ దేశద్రోహ చర్య’ అని సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో రాహుల్ పేర్కొన్నారు.
No Comment! Be the first one.