వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ
కరీంనగర్: కరీంనగర్ మార్కెట్ రోడ్డు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు స్వామివారి కళ్యాణం సందర్భంగా రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి సతీమణి పొన్నం...

కరీంనగర్:
కరీంనగర్ మార్కెట్ రోడ్డు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు స్వామివారి కళ్యాణం సందర్భంగా రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి సతీమణి పొన్నం మంజుల గారు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించడం జరిగింది.
No Comment! Be the first one.