వామ్మో కొత్త రకం స్కామ్…..క్లిక్ చేస్తే మీ అకౌంట్ కాళీ….జాగ్రత్తగా ఉండాలి బి కేర్ ఫుల్…. రూ.5 నోటు ఉంటే రూ.10 లక్షలు అంటూ..*
అరుదైన రూ.5 నోటు ఉంటే రూ. 10 లక్షలు ఇస్తామంటూ వచ్చే ఫోన్ కాల్స్ పట్ల జాగ్రత్త వహించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రాసెసింగ్ ఫీజు పేరుతో కేటుగాళ్లు డబ్బులు వసూలు చేసి పరారవుతున్నారు. అలాగే,...

అరుదైన రూ.5 నోటు ఉంటే రూ. 10 లక్షలు ఇస్తామంటూ వచ్చే ఫోన్ కాల్స్ పట్ల జాగ్రత్త వహించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రాసెసింగ్ ఫీజు పేరుతో కేటుగాళ్లు డబ్బులు వసూలు చేసి పరారవుతున్నారు. అలాగే, గుర్తుతెలియని వ్యక్తులు పంపే ఏపీకే (APK) ఫైళ్లను డౌన్లోడ్ చేయవద్దని సూచిస్తున్నారు. ఇలాంటి ఆశావహ ప్రకటనలను నమ్మి వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని, అనుమానం వస్తే వెంటనే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు..
No Comment! Be the first one.