రూపాయి పతనం.. ఆకాశానికి వంట నూనె, పప్పులు, ఎరువుల ధరలు
భారీగా దిగుమతి చేసుకుంటున్న వంట నూనెలు, పప్పులు, ఎరువుల ధరలు రూపాయి పతనంతో గణనీయంగా పెరిగాయి. గత ఆరు నెలల్లో వంట నూనె ధరలు 8-12%, పప్పుల ధరలు 6-9%, ఎరువుల ధరలు 10-15% పెరిగాయి. దీనివల్ల ప్రజల...

భారీగా దిగుమతి చేసుకుంటున్న వంట నూనెలు, పప్పులు, ఎరువుల ధరలు రూపాయి పతనంతో గణనీయంగా పెరిగాయి. గత ఆరు నెలల్లో వంట నూనె ధరలు 8-12%, పప్పుల ధరలు 6-9%, ఎరువుల ధరలు 10-15% పెరిగాయి. దీనివల్ల ప్రజల రోజువారీ ఆహార ఖర్చు, వ్యవసాయ ఖర్చు పెరిగి, పంటల ధరలు కూడా పెరుగుతున్నాయి. ఎలక్ట్రానిక్స్ వస్తువుల ధరలు కూడా ముడిసరుకుల దిగుమతి ఖర్చు పెరగడంతో 4-10% వరకు పెరిగాయి.
No Comment! Be the first one.