యువకుడు సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్య..*–కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని రెండు గ్రామాల్లో విషాదం..
చిగురుమామిడి: కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని రెండు గ్రామాల్లో విషాదం చోటు చేసుకుంది. మండలంలోని రామంచ గ్రామానికి చెందిన నాగేల్లి వెంకటేష్ రెడ్డి(29) అనే యువకుడు సెల్ఫీ వీడియో తీసి...

చిగురుమామిడి:
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని రెండు గ్రామాల్లో విషాదం చోటు చేసుకుంది. మండలంలోని రామంచ గ్రామానికి చెందిన నాగేల్లి వెంకటేష్ రెడ్డి(29) అనే యువకుడు సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్య చేసుకున్నాడు .తన చావుకు కుటుంబ సభ్యులే కారణమంటూ పేర్కొన్నాడు .కంటతడి పెట్టించిన వీడియో..రెండు నెలల క్రితమే వివాహం చేసుకున్న వెంకటేశ్వర్ రెడ్డి.
No Comment! Be the first one.