బిఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నాయకులు
కరీంనగర్ 11వ డివిజన్ కు చెందిన బి ఆర్ ఎస్ నాయకులు తోట మధు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పిట్టల శ్రీనివాస్, వారి సతీమణి లావణ్య తో పాటు సుమారు 20 మంది బిఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరితోపాటు 42వ...

కరీంనగర్
11వ డివిజన్ కు చెందిన బి ఆర్ ఎస్ నాయకులు తోట మధు ఆధ్వర్యంలో
కాంగ్రెస్ పార్టీ నాయకులు పిట్టల శ్రీనివాస్, వారి సతీమణి లావణ్య తో పాటు సుమారు 20 మంది బిఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరితోపాటు 42వ డివిజన్ కు చెందిన అజయ్ పటేల్ వారి అనుచరులతో కలిసి పార్టీలో చేరారు. వీరికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. ఈ కార్యక్రమం వారి నివాసంలో జరిగింది. మీరు వెంట టిఆర్ఎస్ పార్టీ నగర శాఖ అధ్యక్షులు చల్ల హరిశంకర్ , తోట మధు, మీర్ సౌకత్ అలీ, నవాజ్ హుస్సేన్, సూర్య శేఖర్, నవీన్ మీడిదొడ్డి, తదితరులు ఉన్నారు
No Comment! Be the first one.