ప్రెస్ నోట్ మేడారంలో గవర్నర్కు ఘనస్వాగతం పలికిన కరీంనగర్ సీపీ
మేడారం: మేడారం సమ్మక్క-సారలక్క వనదేవతల దర్శనార్థం విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ గారికి కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం, ఐపీఎస్ ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా గవర్నర్ గారికి పూల...

మేడారం:
మేడారం సమ్మక్క-సారలక్క వనదేవతల దర్శనార్థం విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ గారికి కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం, ఐపీఎస్ ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా గవర్నర్ గారికి పూల మొక్కను అందజేసి వారు సాదరంగా ఆహ్వానించారు. అమ్మవార్ల దర్శనానికి వచ్చిన గవర్నర్ వెంట, మంత్రి సీతక్క, జిల్లా ఉన్నతాధికారులు మరియు పోలీస్ సిబ్బంది ఉన్నారు.
No Comment! Be the first one.