డ్రంకెన్ డ్రైవ్.. కారుకు సంకెళ్లు
మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ లోని జబల్పూర్లో చోటుచేసుకున్న అరుదైన ఘటన SMలో వైరల్ అవుతోంది. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డ ఓ కారును పోలీసులు స్టేషన్కు తీసుకొచ్చారు. అయితే డ్రైవర్ను విడిచిపెట్టగా...

మధ్యప్రదేశ్
మధ్యప్రదేశ్ లోని జబల్పూర్లో చోటుచేసుకున్న అరుదైన ఘటన SMలో వైరల్ అవుతోంది. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డ ఓ కారును పోలీసులు స్టేషన్కు తీసుకొచ్చారు. అయితే డ్రైవర్ను విడిచిపెట్టగా వాహనానికి మాత్రం సంకెళ్లు వేసి ఉంచారు. దీనిపై పోలీసులను వివరణ కోరగా.. భద్రతా కారణాలతో తొలుత హ్యాండ్కఫ్స్ వేశామని తర్వాత గొలుసుతో కట్టామని చెప్పారు. డ్రైవర్ని వదిలేసి కారుకి సంకెళ్లు ఏంటని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు..
No Comment! Be the first one.