జనసేన ఎమ్మెల్యే బాధితురాలి వీడియో వైరల్!*
కడప జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనపై లైంగిక దాడి చేశారని, బెదిరించారని బాధితురాలు ఆరోపించారు.పరిచయమైన రెండ్రోజులకే ఎమ్మెల్యే తనను బెదిరించారని…,కడపకు తీసుకెళ్లి రాజంపేట వద్ద నిర్మానుష్య...

కడప
జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనపై లైంగిక దాడి చేశారని, బెదిరించారని బాధితురాలు ఆరోపించారు.పరిచయమైన రెండ్రోజులకే ఎమ్మెల్యే తనను బెదిరించారని…,కడపకు తీసుకెళ్లి రాజంపేట వద్ద నిర్మానుష్య ప్రదేశంలో తనపై అత్యాచారం చేశారని బాధితురాలు వీడియోలో వెల్లడించారు. ఆగస్టులో గర్భం దాల్చినప్పుడు అబార్షన్ చేయించుకోవాలని ఒత్తిడి చేశారని.., పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో అబార్షన్ చేయించుకున్నానని…,ఏడాదిన్నరగా తనను వేధిస్తున్నారని బాధితురాలు ఆరోపించారు.ఈ వీడియో పై జనసేన నేతలు AI వీడియో అని సోషల్ మీడియా లలో కామెంట్స్ చేస్తున్నారు..
No Comment! Be the first one.