చిరు సినిమాపై విచారణ..
‘మన శంకరవరప్రసాద్’ టికెట్ ధరలపై తెలంగాణ హైకోర్టులో విచారణ టికెట్ ధరల పెంపుతో వచ్చిన రూ.42కోట్లను రికవరీ చేయాలని పిటిషన్ వసూళ్ల వివరాలు సమర్పించాలని ప్రభుత్వం, GST అధికారులకు...
- ‘మన శంకరవరప్రసాద్’ టికెట్ ధరలపై తెలంగాణ హైకోర్టులో విచారణ
- టికెట్ ధరల పెంపుతో వచ్చిన రూ.42కోట్లను రికవరీ చేయాలని పిటిషన్
- వసూళ్ల వివరాలు సమర్పించాలని ప్రభుత్వం, GST అధికారులకు హైకోర్టు ఆదేశం
- తదుపరి విచారణ వచ్చే నెల 3కు వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు

No Comment! Be the first one.