కలెక్టరేట్ ఏవో గడ్డం సుధాకర్ జన్మదిన వేడుకలు –టీఎన్జీవోల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహణ
కరీంనగర్: కలెక్టరేట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గడ్డం సుధాకర్ గారి జన్మదిన వేడుకలను టీఎన్జీవోల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎన్జీవోల జిల్లా అధ్యక్షులు దారం...

కరీంనగర్:
కలెక్టరేట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గడ్డం సుధాకర్ గారి జన్మదిన వేడుకలను టీఎన్జీవోల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎన్జీవోల జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, ఏవో గడ్డం సుధాకర్ గారు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. జిల్లా ఉద్యోగులందరికీ సమర్థవంతంగా సేవలందిస్తూ పరిపాలనలో ప్రత్యేక గుర్తింపు పొందారని ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా టీఎన్జీవోలు ముద్రించిన డైరీలను రెవెన్యూ ఉద్యోగులకు అందజేశారు. కార్యక్రమంలో దారం శ్రీనివాస్ రెడ్డి, సంఘ్యం లక్ష్మణరావు, ముప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి, గూడ ప్రభాకర్ రెడ్డి, సర్దార్ హరేమేందర్ సింగ్, విజయ్ మాధవి, రాజేష్ భరద్వాజ్, కమలాకర్, హస్గర్, శ్రీనివాస్ రెడ్డి, రాజమల్లయ్య, పత్యం శ్రీనివాస్, జగన్ గౌడ్, తిరుమల్ రావు, రాజేశ్వరరావు, మల్కా రాజు, బషీరు, లచ్చన్న, శంకర్ నారాయణ, సాయి బాలాజీ, కిషన్లతో పాటు పలువురు రెవెన్యూ ఉద్యోగులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు
No Comment! Be the first one.