ఏసీబీకి పట్టుబడ్డ హౌసింగ్ ఏఈ
ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలోని గృహనిర్మాణ శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న హౌసింగ్ అసిస్టెంట్ ఇంజనీర్ (అవుట్సోర్సింగ్) దుర్గం శ్రీకాంత్, ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద నిర్మించిన ఫిర్యాది ఇంటి...

ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలోని గృహనిర్మాణ శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న హౌసింగ్ అసిస్టెంట్ ఇంజనీర్ (అవుట్సోర్సింగ్) దుర్గం శ్రీకాంత్, ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద నిర్మించిన ఫిర్యాది ఇంటి ఫోటోలను అప్లోడ్ చేయడానికి మరియు ఇంటి నిర్మాణ బిల్లులను మంజూరు చేయడానికి ఫిర్యాది నుండి రూ. 10,000/- #లంచం డిమాండ్ చేస్తూ, స్వీకరిస్తుండగా అనిశా అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు*
No Comment! Be the first one.