ఆర్థిక క్రమశిక్షణతో దేశాన్ని అద్భుతంగా ముందుకు నడిపించే బడ్జెట్*
*కేంద్ర బడ్జెట్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందన *ఉపాధి అవకాశాలను, మౌలిక వసతులకు పెద్దపీట వేసిన బడ్జెట్* *రక్షణ, రైల్వే, ఫార్మా, అగ్రికల్చర్, మహిళా సంక్షేమానికి పెద్దపీట* *‘గ్లోబల్ బయోఫార్మా...

*కేంద్ర బడ్జెట్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందన
*ఉపాధి అవకాశాలను, మౌలిక వసతులకు పెద్దపీట వేసిన బడ్జెట్*
*రక్షణ, రైల్వే, ఫార్మా, అగ్రికల్చర్, మహిళా సంక్షేమానికి పెద్దపీట*
*‘గ్లోబల్ బయోఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్’గా భారతదేశం ఎదగడంలో హైదరాబాద్ కీలకపాత్ర*
*వికసిత్ భారత్ రూరల్ అజీవికా మిషన్ – గ్రామీణ్ (VB GRAM G)కి నిధుల పెంపు*
*ఉచితం కంటే ఉపాధి అవకాశాలు కల్పించడమే బడ్జెట్ లక్ష్యం*
*గ్రామీణ, పట్టణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే బడ్జెట్*
*నవ భారత యువత భవిష్యత్ కు పెట్టుబడి ఈ బడ్జెట్*
*సంక్షేమం + అభివృద్ధి = నేటి బడ్జెట్*
No Comment! Be the first one.